WhatsApp Image 2024 06 30 at 10.22.26
A low IQ increases the risk of paralysis
Trinethram News : Jun 30, 2024,
బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు 50 ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారినపడే ప్రమాదముందని ఇజ్రాయెల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చిన్నవయసులో మానసిక శక్తి తక్కువగా ఉంటే పెద్దయ్యాక గుండె, రక్తనాళ సమస్యలు, జీవక్రియ సమస్యూలూ వస్తాయని తెలిపారు. తక్కువ ఐక్యూ స్కోరు ఉన్నవారికి ముందునుంచే ఆరోగ్యపరంగా సహాయసహకారాలు అందించి పక్షవాత ప్రమాదాన్ని తగ్గించాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
