జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 22 at 10.20.57

TRINETHRAM NEWS

Another exam postponed

Trinethram News : Jun 22, 2024,

పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే NEET-UG, UGC-NET పరీక్షలపై వివాదం నడుస్తోంది. CSIR UGC NET పరీక్షను కూడా NTA శుక్రవారం వాయిదా వేసింది. ఈ క్రమంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి జరగాల్సిన కాంపిటెన్సీ టెస్ట్ ఫర్ టీచర్స్ (CTT)ను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని బీహార్ స్టేట్ ఎగ్జామినేషన్ బోర్డు పేర్కొంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another exam postponed

You cannot copy content of this page