WhatsApp Image 2024 06 22 at 14.02.09
Chintakayala Ayyannapatra as Speaker of AP Assembly
Trinethram News : అమరావతి:జూన్ 22
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీని యర్ ఎమ్మెల్యే చింతకాయ ల అయ్యన్నపాత్రుడు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు.
అనంతరం ఆయన్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 1983లో టీడీపీ ఆవిర్భా వంతో రాజకీయం ప్రవేశం చేసిన అయ్యన్న ఒకసారి ఎంపీగా, ఏడుసార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగానూ పనిచేసిన అనుభవం అయ్యన్నకు ఉంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
