WhatsApp Image 2024 06 22 at 10.21.25
Woman dies after falling on soap
Trinethram News : Jun 22, 2024,
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. డీజే హళ్లి పీఎస్ పరిధిలోని కనక్‌నగర్‌కు చెందిన రుబాయి (27) అనే మహిళ.. ఇంటి మూడో అంతస్థులో బట్టలు ఆరేస్తూ, సబ్సుపై కాలేసి ప్రమాదవశాత్తు జారిపడి మరణించింది. ఆమె కిందపడే సమయంలో అక్కడే ఉన్న భర్త.. ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినా వీలుకాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
