National SC Commission : జాతీయ ఎస్సీకమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ని

TRINETHRAM NEWS

Members of the National SC Commission are Vaddepalli Ramachander

పెద్దపెల్లి జిల్లా హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ కమిటీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మెంబర్స్ మర్యాదపూర్వకంగా కలిసి కమిటీ సభ్యులకు ఐడి కార్డ్స్ అండ్ సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూట్ మీటింగ్ కోరకు ఆహ్వానించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ మహేందర్ గౌడ్ జనరల్ సెక్రెటరీ కనకయ్య లీగల్ సేల్ అధ్యక్షులు కిరణ్ ఈ మన అన్న మనకు మహిళ విభాగం అధ్యక్షురాలు రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Members of the National SC Commission are Vaddepalli Ramachander

You cannot copy content of this page

Scroll to Top