బేగంపేట్ శివారులో గుడుంబా తయారు

TRINETHRAM NEWS

Gudumba is made in the suburb of Begumpet

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బేగంపేట్ శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు

(వివరాల్లోకి వెళితే)

రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ గ్రామం కంచరచెరువు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బంది తనిఖీ చేయగా అక్కడ సుమారు 900 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం గుర్తించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gudumba is made in the suburb of Begumpet

You cannot copy content of this page

Scroll to Top