జూన్ 27, 2026

WhatsApp Image 2024 06 09 at 12.26.04

TRINETHRAM NEWS

General Secretary Jannaram Ashok for Ramagundam constituency

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ సెక్రెటరీగా జన్నారం అశోక్ నియమితులైనారు మక్కాన్సింగ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధ్యక్షుడు బోతల రాజేష్ అన్న ఆధ్వర్యంలో చుక్కల శీను మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు వారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ జనరల్ సెక్రెటరీగా. నియమితులైనారు బొంతల రాజేష్ చేతుల మీదుగాఈ యొక్క పదవి అందుకున్నారు నాపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను నాకు అప్పగించినందుకు నేను కాంగ్రెస్ పార్టీకి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ రామగుండం మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్ కృతజ్ఞుత తెలుపుతున్నాను.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

General Secretary Jannaram Ashok for Ramagundam constituency

You cannot copy content of this page