Cash and gold seized : కిలాడి నిందితుల అరెస్ట్.. నగదు బంగారం స్వాధీనం

TRINETHRAM NEWS

Arrest of accused of Kiladi. Cash and gold seized

మే 31 గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణిలో పనిచేసే గోదావరిఖనికి చెందిన అధికారిని గుర్తు తెలియని ముఠా బెదిరించి నగదు బంగారంతో ఉడయించారు. గురువారం గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు నిందితులు నుండి 9తులాల బంగారం, 83వేల నగదు, 4 ఫోన్లు, బ్యాంక్ చెక్ స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు రాయల భవానీ రెడ్డి(21), రాయల వెంకటేశ్వర్లు(44), రాయల శ్రీలత (40)లను అరెస్టు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arrest of accused of Kiladi. Cash and gold seized

You cannot copy content of this page

Scroll to Top