ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన.
ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం.
తొలిరోజు 18 జిల్లాల సమీక్ష.
ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్ష.
ఏప్రిల్ నెలలో ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు.
చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తున్న సీఈసీ బృందం.


