జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 26 at 11.11.09

TRINETHRAM NEWS

Henceforth, Hyderabad will be the joint capital As if not!

2014 జూన్ 2వ తేదీ నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు

Trinethram News : హైదరాబాద్ :

ఆంద్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు
రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్
గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో
హైదరాబాద్లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ
ఆ రాష్ట్రానికి మార్చుతున్నారు.

గతేడాది ముఖ్యమంత్రి
జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి
అప్పగించాలని, కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కి తరలించాలని
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు
ఆదేశాలు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Henceforth, Hyderabad will be the joint capital As if not!

You cannot copy content of this page