జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 3.25.58 PM

TRINETHRAM NEWS

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ…!

“తెలుగుసేన”

తెలుగుసేన పార్టీ అధ్యక్షులు సత్య రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగు సేన పార్టీ ఉద్భవించిందన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగు సేన పార్టీ పోరాడుతుందని తెలిపారు.

ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాయి కానీ పోరాడటం లేదని విమర్శించారు.

వైసీపీ, టీడీపీ, జనసేన ఏపీ కోసం ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగాలని సూచించారు.

జనవరిలో విశాఖపట్నంలో భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తెలుగువారి హక్కుల కోసం తెలుగు సేన పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు

You cannot copy content of this page