శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన

TRINETHRAM NEWS

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామం నందు శ్రీరామ పబ్లిక్ స్కూల్ వారు ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top