వైసీపీ తీర్థం పుచ్చుకున్న తండ్రీ తనయుడుBy trinethramnews / మార్చి 28, 2024 TRINETHRAM NEWSవైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ, తనయుడు మణికంఠ శర్మనంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక పార్టీ కండువా కప్పి స్వాగతించిన వైఎస్ జగన్