WhatsApp Image 2024 03 25 at 18.10.03
Trinethram News : నదిలో గల్లంతైన నలుగురు యువకులు
కొమురంభీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి సమీపంలోని వార్దా నదిలో హోలి రోజు ఈతకు వెల్లి నలుగురు యవకులు గల్లంతు.
వీరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులు కౌటల మండలం నదిమాబాద్ గ్రామనికి చెందిన సంతోష్, ప్రవీణ్, కమలకర్, సాయిగా గుర్తింపు.
