WhatsApp Image 2024 03 25 at 18.00.48
బ్యాంక్ అధికారులు రజాకర్ల పాలన ను తలపిస్తూ రైతుల ఊర్లోకి వెళ్లి బెదిరిస్తున్నారు
రైతు రుణమాఫీ, రైతు బంధు,వరికి 500 బోనస్ కౌలు రైతులను ఆదుకునే విషయంలో మోసం చేసింది కాంగ్రెస్,రేవంత్ రెడ్డి
రైతుల సమస్యలు తీర్చమంటే ప్రతిపక్ష నేత ల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు
పార్టీ గేట్లు తెరవడం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీళ్ళివ్వండి.
