అధికారికంగా ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సుక్కు, చెర్రీ, దేవిశ్రీతో.. ‘రంగస్థలం’ కాంబినేషన్ రిపీట్ చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా స్క్రిప్ట్ తీర్చిదిద్దిన సుకుమార్.