జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 25 at 16.12.41

TRINETHRAM NEWS

Trinethram News : హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండ లోని ప్రశాంత్ నగర్ లోనీ వారి నివాసంలో మరియు వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకల్లో బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి అరూరి రమేష్ గారు పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి గా పోటీ చేయబోతున్న అరూరి రమేష్ గారికి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,యువకులు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది!

You cannot copy content of this page