TRINETHRAM NEWS

ఢిల్లీ:

కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేసిన ఈడీ అధికారులు..

విచారణ తర్వాత కవితను కలిసిన కేటీఆర్‌, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు..

రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్..

ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయనున్న కవిత భర్త అనిల్.