జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 17 at 11.19.44 PM

TRINETHRAM NEWS

బీఆర్ఎస్ హయాంలో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారుు.

కస్టడీలో ఆయన చెప్పే వివరాల ఆధారంగా మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి తన ఊళ్లో ట్యాపింగ్ కోసం వార్ రూమ్ పెట్టినట్లుగా ఆధారాలు గుర్తించారు. అక్కడ్నుంచే తీగ లాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You cannot copy content of this page