అయోధ్య రామయ్యకు బహుమతిగా 1100 కిలోల డ్రమ్

TRINETHRAM NEWS

Trinethram News : అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్‌ జన్‌ కల్యాణ్‌ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బుధవారం అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి ఇప్పటికే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కిందని చెబుతున్నారు. ఇది 6 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉంది. మరోవైపు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు 6.9 అడుగుల ప్లైవుడ్‌పై హనుమాన్‌ చాలీసాను చెక్కి అయోధ్యకు తీసుకువచ్చారు…..

You cannot copy content of this page

Scroll to Top