జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 14 at 20.30.09

TRINETHRAM NEWS

Trinethram News : నిన్న మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల ముద్దు బిడ్డ రోశయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు,ఎంపీ కృష్ణదేవరాయలు మరియు ఇతర టిడిపి నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేడు పట్టణం లోని పెద్ద బజార్ సెంటర్ నందు ఆర్యవైశ్య సంఘ పెద్దలు నిర్వహింస్తున్న శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి శ్రీ అనీల్ కుమార్ యాదవ్ గారు, గుంటూరు-2 శాసనసభ్యులు శ్రీ మద్దాలి గిరిధర్ గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page