TRINETHRAM NEWS

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్