ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 03 14 at 5.48.19 PM

TRINETHRAM NEWS

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది.

తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

You cannot copy content of this page