రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం…. రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్..