విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

TRINETHRAM NEWS

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు.

చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు..

రేపు మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు.

రేపు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

You cannot copy content of this page

Scroll to Top