విశాఖ చేరుకున్న చంద్రబాబు

TRINETHRAM NEWS

విశాఖ చేరుకున్న చంద్రబాబు

AP: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఇవాళ సాయంత్రం జరిగే యువగళం-నవశకం బహిరంగ సభలో పాల్గొనేందుకు బాలకృష్ణతో కలిసి బాబు విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు తణుకు గౌరవ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అటు మరికాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకోనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top