తిరుమలలో 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులుBy trinethramnews / మార్చి 4, 2024 TRINETHRAM NEWSశ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం..నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,876 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 23,424 మంది భక్తులు..హుండీ ఆదాయం 4.2 కోట్లు