WhatsApp Image 2024 03 04 at 09.17.29
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి ఉంటుందని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
ప్రజావాణి సందర్భంగా హెడ్ ఆఫీస్‌లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 040-2322 2182 నంబర్‌కు తమ సమస్యలను తెలుపాలన్నారు.
ప్రజల నుంచి విన్నపాలను స్వీకరిస్తామన్నారు.
ఈ ప్రజావాణి జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఉంటుందన్నారు.
