జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 02 at 07.48.34

TRINETHRAM NEWS

71 హుండీలను లెక్కించిన అధికారులు.

రెండో రోజు 2 కోట్ల 98 లక్షల 35 వేల ఆదాయం.

నగదును బ్యాంక్ వారికి అప్పగించిన దేవాదాయ శాఖ అధికారులు.

ఇప్పటివరకు లెక్కించిన 205 హుండీలలో 6 కోట్ల 13 లక్షల 75 వేల ఆదాయం.

You cannot copy content of this page