ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 29 at 17.09.16

TRINETHRAM NEWS

దేశంలో అత్యంత శక్తివతమైన వ్యక్తుల జాబితా లో రేవంత్ రెడ్డి.

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో 100 మంది అత్యంత శక్తివంతులైన భారతీయుల జాబితా విడుదల చేసిన ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్.

జాబితాలో కేంద్ర మంత్రులు,ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, సినీ కళాకారులు, క్రీడాకారులు సహా వివిధ రంగాలుకు చెందిన ప్రముఖులు.

You cannot copy content of this page