బెంగళూరు వీధుల్లో యునైటెడ్ కింగ్డమ్ (UK ) ప్రథమ మహిళ

TRINETHRAM NEWS

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి బెంగళూరు వీధుల్లో పర్యటించారు.

తన తల్లిదండ్రులు ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, సుధామూర్తితో కలిసి ఆమె నగరంలో తిరుగుతూ కనిపించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

కాగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ప్రశంసిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top