జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 19 at 9.10.55 PM

TRINETHRAM NEWS

జగనన్న పర్యవేక్షణలో

చిన్న పిల్లోడికి గుండె మార్పిడి

బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుండి సేకరణ ..

శ్రీకాకుళం నుండి వైజాగ్ కి హెలికాఫ్టర్ లో

వైజాగ్ నుండి రేణిగుంటకి విమానంలో

అక్కడనుండి తిరుపతిలోని పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ కి గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెని భద్రంగా చేర్చిన ప్రభుత్వ సిబ్బంది .

ఆపరేషన్ సక్సస్ , పిల్లోడికి కొత్త జీవితం . మొత్తం ప్రక్రియని స్వయంగా మానిటరింగ్ చేసిన సీఎం ఆఫీసు .

You cannot copy content of this page