ఎన్నారైల సేవలను పార్టీ మరవదు మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రవాస భారతీయుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు పార్టీకి రూ.1.30 కోట్లు విరాళం అందించిన ప్రవాస భారతీయులు