ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 27 at 3.01.20 PM

TRINETHRAM NEWS

కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కేసినేని శివనాధ్ చిన్ని , టిడిపి అభ్యర్థిని తంగిరాల సౌమ్య…..

100 మహిళల కు కుట్టు మిషన్లు పంపిణీ….

కేశినేని శివనాథ్ చిన్ని కామెంట్స్….

టిడిపి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉంటాం…

తంగిరాల సౌమ్య నీతికి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు….

జగన్మోహన్ రెడ్డి నీకు ఎంతో డబ్బు ఉంది ! పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మీ సొంత డబ్బులతో పేదలకు సహాయం చెయ్.

వచ్చే రెండు నెలల్లో టిడిపి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది….

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు…

జనసేన, టిడిపి సీట్లు కేటాయింపులలో ఎక్కడ ఇబ్బందులు ఏమీ లేవు….

వచ్చే ఎన్నికల్లో అధికారంలో వస్తున్నాం కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పదిమంది ఆశావావులు ఉన్నారు…

టిడిపి, జనసేన తోపాటు బిజెపి కూడా వస్తే ఆహ్వానిస్తాం…

మైలవరం విషయంలో మాజీ మంత్రి దేనిని ఉమ, వసంత కృష్ణ ప్రసాద్ తో చంద్రబాబు మాట్లాడడం జరిగింది…

You cannot copy content of this page