జూలై 7, 2026

WhatsApp Image 2024 02 27 at 12.56.13

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ :

ఆటో లో యువతి ని కిడ్నాప్ కు యత్నం

ఆటో డ్రైవర్ యువతిని కిడ్నప్ చేసేందుకు ప్రయత్నం చేయడం తో ఆటో లో నుండి దూకేసిన యువతి

యువతని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసిన ఆటో డ్రైవర్ పరార్….

యువతి కి తీవ్ర గాయాలు..

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న యువతి

నిందితుడు కోసం పోలీసులు గాలింపు

You cannot copy content of this page