జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 27 at 14.22.57

TRINETHRAM NEWS

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ అనుముల ప్రారంభించారు.

నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్. సెమెంజా కు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డును అందించి అభినందించారు.

You cannot copy content of this page