ANDHRAPRADESH మూడేళ్ళ పాపను కిడ్నప్ చేసేందుకు వచ్చిన దుండగులు trinethramnews ఫిబ్రవరి 21, 2024 WhatsApp Image 2024 02 21 at 6.10.59 PM TRINETHRAM NEWSవిశాఖమూడేళ్ళ పాపను కిడ్నప్ చేసేందుకు వచ్చిన దుండగులు… నిన్నటి నుండి రెక్కీ నిర్వహించినట్టు గుర్తించిన స్థానికులు…ఈ రోజు ఉదయం నేరుగా ఇంట్లో కి చొరబడి 3 ఏళ్ల చిన్నారిని కిడ్నప్ చేసేందుకు వచ్చిన ఇద్దరు కిడ్నాపర్స్ పట్టుకుని చితకొట్టి 4th టౌన్ పోలీస్ లకు అప్పగించిన స్థానికులు. Post navigationPrevious Previous post: కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్షNext Next post: అమలాపురం ఎంపీగా పోటీ చేస్తా : మాజీ ఎంపీ హర్షకుమార్ Related News ANDHRAPRADESH MP Comments : చలాన్లు ఈపరితంగా వేస్తున్నారు . ఎంపీ కామెంట్స్ జూన్ 26, 2026 0 ANDHRAPRADESH Collector Issues Warning : జిల్లా కలెక్టర్ వార్నింగ్ జూన్ 26, 2026 0