కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందిBy trinethramnews / ఫిబ్రవరి 21, 2024 TRINETHRAM NEWSకరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే Gangula Kamalakar సందర్శించారు.