చంద్రబాబు జగన్ కు విసిరిన చాలెంజ్ పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు.
“డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు.
ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. దీనిపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.