జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 19 at 13.42.59

TRINETHRAM NEWS

చంద్రబాబు జగన్ కు విసిరిన చాలెంజ్‌ పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు.

“డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు.

ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. దీనిపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

You cannot copy content of this page