సీఎంఓ నుంచి పిలుపు రావొచ్చు: అలీ

TRINETHRAM NEWS

Trinethram News : AP: ఎన్నికల్లో పోటీపై ఇంకా స్పష్టత లేదని, ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి తనకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సినీ నటుడు అలీ అన్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చని.. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అంతిమ నిర్ణయం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top