TRINETHRAM NEWS

భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్

లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం

సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్

ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తారు..