శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
నిన్న శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు.
25,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు…


