Trinethram News : విశాఖ
ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్
నేటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్
విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు.
తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్
ఈ నెల 21వ తేదీన పోత్తుపై కీలక ప్రకటన.
ఆ తరువాత రాయలసీమకి పవన్ కళ్యాణ్
తిరుపతిలో రాయలసీమకి సంబంధించిన నాయకులతో భేటీలు, సమీక్షలు.
తరువాత ఒంగోలు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల భేటీలు, సమీక్షలు.
ఈనెల చివరి నుండి జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు కానుంది