ఉమ్మా రెడ్డి వెంకటరమణకు తాడేపల్లిలో ఘన స్వాగతం

TRINETHRAM NEWS

గుంటూరు పార్లమెంటు అభ్యర్థి
ఉమ్మా రెడ్డి వెంకటరమణకు తాడేపల్లిలో ఘన స్వాగతం పలిసిన వైసిపి నాయకులు…

గుంటూరు పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు ఉమ్మారెడ్డి వెంకట రమణ

గతంలో ఎన్నడు లేని విధంగా సంక్షేమం జరుగుతుంది
సంక్షేమాది నాయకుడు జగన్

కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తాం

25 కి 25 పార్లమెంటు సీట్లు గెలుస్తాం

మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం దేశంలోనే మరి ఎక్కడా లేదు..

You cannot copy content of this page

Scroll to Top