జూలై 7, 2026

WhatsApp Image 2024 02 12 at 17.59.04

TRINETHRAM NEWS

ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ గారినిపుష్పగుచ్చం తో మర్యాద పూర్వకంగా కలిసిన డి ఎస్ పి పోతురాజు

ఇటీవల కాలంలో సాదారణ డిఎస్పీల బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా తూళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న పోతురాజు స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ అయినారు

ఈరోజు డిఎస్పీ పోతురాజు స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి గా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చంతో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ గారిని కలవడం జరిగింది.

You cannot copy content of this page