WhatsApp Image 2024 02 10 at 21.37.33
Trinethram News : తిరుపతి
పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించిన అధికారులు. ‘జూ’లో సంజీవిని హాస్పిటల్ లో వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు
ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందిన చిరుత.. పోస్ట్ మార్టం కోసం వెటర్నరీకి ఆసుపత్రికి తరలించిన అధికారులు. వెటర్నరీ అధికారులు పోస్టుమార్టం చేయగా Septicemic shock and Lymphosarcoma. కారణంగా చనిపోయింది అని గుర్తించారు
