ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు-జస్టిస్ ఎన్‌వీ రమణBy trinethramnews / ఫిబ్రవరి 9, 2024 TRINETHRAM NEWSపీవీకీ భారతరత్న ప్రకటన పట్ల మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ హర్షం..సంక్షోభంలో ఉన్న భారత్‌కు పీవీ దశదిశ చూపారు.. ఆర్థిక సంస్కరణలతో భారత్‌ను ప్రగతి పథం వైపు నడిపారు-జస్టిస్ ఎన్‌వీ రమణ..