నేడు మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగే పండుగ

TRINETHRAM NEWS

Trinethram News : ములుగు జిల్లా

మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మ ఆలయాల్లో పూజారుల ప్రత్యేక పూజలు..

మేడారం మహాజాతర ప్రారంభానికి నాంది గుడిమెలిగే పండుగ అని తెలిపిన పూజారులు..

సమ్కక్క సారలమ్మ ఆలయాల పైకప్పులను గడ్డితో కప్పనున్న పూజారులు.

You cannot copy content of this page

Scroll to Top