WhatsApp Image 2024 02 06 at 2.09.36 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడ సిటీ స్థానం నుండి పోటీ చేయాలని, జనసేన గాజు గ్లాసు గుర్తును ఎన్నికల్లో తనపై పోటీకి పెట్టాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు.
పవన్ పోటీకి రాకుండా తోకముడిస్తే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎద్దేవా చేశారు.
వారాహి యాత్రలో భాగంగా జనసేనాని తనపై చేసిన ఆరోపణలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు.
